చెన్నై న్యూస్ :యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా చెన్నై నగరం లోని కోరుక్కుపెట చిగురింతపాలెం తెలుగు బాప్టిస్టు సంఘము ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తమిళనాడు తెలుగు యువశక్తీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నరు ,క్రిస్మస్ కేక్ కట్ చేసి ,క్రిస్టియన్ సోదరులకు ,సోదరీమణులకు స్వీట్స్ పంచిపెట్టారు, కేతిరెడ్డి ని చర్చి ప్రధాన కార్యదర్శి జోసఫ్, పాస్టర్ శామ్యూల్ స్వాగతం పలికి శాలువా కప్పి,పుష్పగుచ్చా0 సమర్పించారు.ఈ సందర్భంగా తన క్రిస్మస్ సందేశం ను కేతిరెడ్డి “మతం అనేది ఉనికికి నిదర్శనం… మానవత్వం అనేది మార్గానికి నిదర్శనమని ,తన బాల్యం లో మిషన్ స్కూల్లో విధ్యభాష్యం చేసిన కారణంగా యేసు ప్రబోధనలేన “నిన్ను నువ్వ ప్రేమించడం కాదు పొరుగు వారిని ప్రేమించు, ఆపదలో ఉన్న వారిని రక్షించు ,మీ శత్రువులను ప్రేమించు వారు భాగాఉండలని కోరుకో ..ఇలాంటి సందేశలను ఇప్పటి యువకులు కులాలకు మతాలకు అతీతంగా పాటించినచో దేశం లో హింస మార్గాన్ని ప్రారదోలవచ్చు అని,యేసు ప్రతి సందేశం లో మానవాయ విలువలను భోదించం జరిగిందని ..అదే మార్గం ను ప్రజలు అప్పుడు ఆచరించారు కాబట్టి సుఖ సంతోషాలతో జీవించినరని కానీ ఇప్పుడు కొట్టండి,నరకండి,చంపండి అనే మాటలతో ప్రాడదోవ పడుతున్న ప్రజలకు ముఖ్యంగా యువకులు యేసుక్రీస్తు యెక్క శాంతి సందేశం బాటలో నడవాలని,ముఖ్యంగా మత మార్పిడి ల గురించి..ప్రైరేపించి మత మార్పిడులు చేసే విధానం సరిఅయ్యినది కాదని ..ఆ మతాలకు ఉన్న గొప్ప లను ప్రచారం చేసి నిర్ణయం ను ప్రజలకే వదల నని మత గురువులను వారు కోరారు. కిిస్తు నామం లో ఒక గొప్ప శక్తి ఉన్నదని..ఆయన పుట్టినరోజు ఒక మహా శక్తి అదృశ్య మై నేడు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు అని చైపాటం జరిగిందని,మానవాళి అభివృద్ధి కొరకు మానవ జన్మ ఎత్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఆయన దేవుడు అయ్యాడని ..తెలుగు క్రిస్టియన్ సహోదర .సహోదరమణులకు తన క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలుపుతూ,ఇలాంటి కార్యక్రమానికి తనను ఆదరించి పిలిచి నందుకు సంతోషం ను వక్త పరిచారు.