• December 23, 2023
  • 0 Comments
ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

విల్లివాకం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51 జన్మదిన వేడుకలు గురువారం చెన్నైలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సిపి సేవాదళ్, తమిళనాడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జాకీర్ హుస్సేన్ నేతృత్వం వహించారు. వ్యాసర్పాడి డాన్ బాస్కో లోని అనాధాశ్రమంలో…

Read more

  • December 23, 2023
  • 0 Comments
బహుముఖ ప్రజ్ఞాశాలి మాలతి చందూర్

విల్లివాకం న్యూస్: బహుముఖ ప్రజ్ఞాశాలి మాలతి చందూర్ అని కవి, రచయిత పాణ్యం దత్త శర్మ తెలిపారు. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ, చెన్నై సాంస్కృతిక విభాగం, దుర్గా స్రవంతి ఆధ్వర్యంలో మాలతీ చందూర్ జయంతిని పురస్కరించుకుని గురువారం జరిగిన…

Read more

  • December 16, 2023
  • 0 Comments
AITF pays tribute to Amarjeevi

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటిఎఫ్) తరఫున ఘన నివాళులర్పించారు. చెన్నై మైలాపూర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలోనున్న ఆయన విగ్రహానికి ఏఐటిఎఫ్ అధ్యక్షులు ప్రొఫెసర్ సిఎంకే రెడ్డి పుష్పాంజలి ఘటించి…

Read more

  • December 16, 2023
  • 0 Comments
ప్రత్యేక రైలులో విద్యార్థిని, విద్యార్థుల పయనం

తమిళనాడుకు వారణాసికి మధ్య సంబంధాలను బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం భారతం.. ఉన్నత భారతం పథకం కింద కాశి తమిళ సంగమం కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించింది. ఇలా ఉండగా కాశి తమిళ సంగమం 2.0 పేరుతో రెండవ విడత…

Read more

  • December 16, 2023
  • 0 Comments
సేఫ్టీ సెక్యూరిటీ చాలా ముఖ్యం – రిటైర్డ్ డీజీపీ శైలేంద్ర బాబు

చెన్నై న్యూస్: ప్రతి ఒక్కరికీ సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ముఖ్యమని రిటైర్డ్ డిజిపి శైలేంద్ర బాబు అన్నారు. క్యాప్సీ తమిళనాడు అండ్ పాండిచ్చేరి ఛాప్టర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ డే ను గురువారం రాత్రి రేడియల్ రోడ్ పల్లవరం లోని సురభి…

Read more

  • December 15, 2023
  • 0 Comments
క్రిస్మస్ క్యారల్ కాంటెస్ట్ విజేతలకు బహుమతులు

విల్లివాకం న్యూస్: పొన్నేరి వేలమ్మాల్ ఎడ్యుకేషన్ పార్క్ లో ఇంటర్ స్కూల్ (చైమింగ్ బెల్స్) క్రిస్మస్ క్యారల్ కాంటెస్ట్ 2023 గురువారం జరిగింది. ఇందులో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కళ్ళకురిచ్చి, సేలం ఇతర జిల్లాలు, పాండిచ్చేరి సహా 30కి పైగా పాఠశాలల…

Read more

  • December 15, 2023
  • 0 Comments
టిటిడి ఎల్ఎసి మెంబర్ గా వి. రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

విల్లివాకం న్యూస్: ఇటీవల టీటీడీ సలహా మండలి సభ్యునిగా నియామకం చేయబడిన వి .రాధాకృష్ణ చేత గురువారం టీ .నగర్ వెంకట నారాయణ రోడ్ లో ఉన్న సమాచార కేంద్రంలో ఎల్ఏసి అధ్యక్షులు ఏజే .శేఖర్ రెడ్డి చేత పదవీ ప్రమాణం…

Read more