ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కుటుంబ సభ్యులను పరిచయం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఫోటో….ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అనా కొణిదెల గారు, అకీరా నందన్.
పవన్ కళ్యాణ్ కుటుంబంతో నరేంద్ర మోడీ ఆప్యాయంగా ముచ్చటించారు… ఢిల్లీ న్యూస్.